గ్రామ అభివృద్ధి యువకులతో నే సాధ్యం

 గ్రామ అభివృద్ధి యువకులతో నే సాధ్యం 

 *ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థి పూజారి శేఖర్*

           ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థి పూజారి శేఖర్

రాజాపూర్, నవంబరు 30 (మనఊరు ప్రతినిధి): రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఖానాపూర్ గ్రామ పంచాయతీకి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పూజారి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పూజారిశేఖర్ మాట్లాడుతూ ఖానాపూర్ గ్రామ ప్రజలు యువకులు అందరూ గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి, యువ అభ్యర్థిగా ఉన్న పూజారి శేఖర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువకులతోనే ఖానాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి జరుగుతుందని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని, గ్రామం అభివృద్ధి పథంలో నడిపిస్తాని సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి పూజారి శేఖర్ కోరారు.
Previous Post Next Post