కల్లెపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చందర్ నాయక్
రాజాపూర్, డిసెంబరు 3 (మనఊరు ప్రతినిధి): వారు కల్లెపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి భరసా అభ్యర్థి చందర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థులు ఏకమై చందర్ నాయక్‌కు మద్దతు తెలపడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా అభి చందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామవృద్ధే తన ధ్యేయమని, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తానని అన్నారు. ఏకగ్రీవ ఎన్నికతో గ్రామంలో ఉత్సాహం.
