ఏసీబీ వలలో చిక్కిన అవినీతి జౌళి శాఖ అధికారి కృష్ణయ్య
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జౌళి శాఖ అధికారి కృష్ణయ్య ను తన దరఖాస్తుఅడ్డంగా దొరికిపోయాడు.
అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): అన్నమయ్య జిల్లా, చేనేత జౌళి శాఖ అధికారి కృష్ణయ్య* సోమవారం లబ్దిదారుల నుంచి తన ప్రారంభ రూ.70 వేలు లంచం డీయూండగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయకుమారితో కడప ఏసీబీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐలు జిల్లా జౌళి శాఖ అధికారి కృష్ణయ్యను తీసుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ విజయకుమారి తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నట్లు.