*టీచర్స్ కాలనీలో ఐరన్ షాప్ దగ్దం*

 *టీచర్స్ కాలనీలో ఐరన్ షాప్ దగ్దం* 



షాద్ నగర్, మార్చి 29 (మనఊరు న్యూస్): షాద్ నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల రాయికల్ బాసుపల్లి లింగంకు సంబంధించిన ఐరన్ షాప్ ప్రమాదవషత్తు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యిందని తెలిపారు. దాదాపుగా లక్ష రూపాయల నష్టం జరిగిందన్నారు.