చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చే కేంద్రాలు

 చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చే కేంద్రాలు

నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టుశ్రీధర్

రంగారెడ్డి, మార్చి 31 (మనఊరు న్యూస్): చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చే కేంద్రాలని నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టుశ్రీధర్ అన్నారు. బాలాజీ ఫౌండేషన్ చైర్మెన్ బలరాం ఆధ్వర్యంలో రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో చలివేంద్ర ఏర్పాటు చేసిన నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్ కాలని అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి చలివేంద్రాన్ని కలిగి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజలదాహార్తిని తీర్చేకేంద్రాలుగా సేవలందిస్తున్నాయి గత 8 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు బలరాం అన్నారు. ప్రతీ ఒక్కరు సమాజసేవలో భాగమై ప్రజలకు తోచిన సహాయసహకారాలు అందించాలని వారు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవీన్ ముదిరాజ్, విజయేందర్, సంతోష్, జగదీష్, అభిమన్యుపాండే యాదగిరి, గోపాల్ రెడ్డి, కొనసాగుతున్నారు.