హనుమాన్ జయంతి శుభాకాంక్షలు*
బీఆర్ఎస్ పార్టీ నాయకులు చించోడ్ అభిమన్యురెడ్డి
జడ్చర్ల, రాజాపూర్, ఏప్రిల్ 12 (మనఊరు ప్రతినిధి): హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు......... శ్రీ రామభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య కృపాశీస్సులు అందరిపై సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను....... ఈ హనుమాన్ జయంతిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .........హనుమాన్ జయంతి పర్వదిన శుభసందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ప్రతి ఇంటా శాంతి, సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు...
సదా *మీ* సేవలో...*
చించోడ్ అభిమన్యురెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.