*గుర్తు తెలియని వ్యక్తి కి రైలు ఢీ..పరిస్థితి విషమం..*
*వ్యక్తి యొక్క వివరాలు తెలిస్తే షాద్ నగర్ రైల్వే పోలీసులని సంప్రదించండి..*
గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీ కొన్న ఘటన బాలానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది..ఈ వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు కలవు. నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కాచిగూడ వెళ్లే డెమో రైలు ఢీకొనగా తలకు బలమైన గాయాలు కావడంతో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియాకు పంపించడమైనది.. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉంది. ఇతడి యొక్క వివరాలు తెలిస్తే షాద్ నగర్ రైల్వే పోలీస్ లను సంప్రదించండి.. సెల్ నెంబర్ : 9848090 426...
