ఘనంగా డాక్టర్ శివరాజ్ జన్మదిన వేడుకలు

 ఘనంగా డాక్టర్ శివరాజ్ జన్మదిన వేడుకలు 



జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 16 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలో బుధవారం మిడ్జిల్ మండల పశువైద్యాధికారి డాక్టర్ శివరాజ్ జన్మదిన వేడుకలను బాల్యమిత్రులు కేక్ కట్ చేశారు. ఒకరినొకరు తినిపించుకున్నారు. అలాగే చిన్న నాటి బాల్య మిత్రులు ఓ నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్రులు చంద్రకాంత్, రవికుమార్, ఆంజనేయులు, శేఖర్, గౌతంరాజు, నవీన్, అయ్యప్ప, బాలరాజు, సంతోష్ సంభవించారు.

Previous Post Next Post