నాలుగేళ్ల చిన్నారిని బలితీసుకున్న పల్లిగింజ
రంగారెడ్డి, ఏప్రిల్ 29 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడకు చెందిన శ్యామ్, మహేశ్వరిల కూతురు తన్విక (4) తింటుండగా పొరపాటున లంగ్స్లో ఇర్రుక్కుపోయిన పల్లిగింజ
దీంతో పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడగా ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
స్కానింగ్ చేసిన వైద్యులు పల్లిగింజ ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేద్దామనుకునే లోపే పరిస్థితి విషమించి చిన్నారి మృతి
