*షాద్ నగర్ ఇంటర్ ఫలితాల్లో “విజ్ఞాన్" విజయకేతనం*
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో షాద్ నగర్ విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టణ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు ప్రిన్సిపాల్ వి.విశ్వనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
*ద్వితీయ సంవత్సరంలో...*
ఎంపీసీ విభాగంలో..... సయ్యద్ ఫైజాన్ అలీ- 994/1000 (టౌన్ టాపర్-1),
బిపిసి విభాగంలో ఆర్.చందన - 993/1000 (టౌన్ టాపర్-1),
సీఈసీ విభాగంలో సాహితి - 982/1000 (టౌన్ టాపర్-1),
ఎంఇసి విభాగంలో ప్రంజల్ షా - 973/1000 (టౌన్ టాపర్-1), వీరితోపాటు
ఎంపీసీ లో బి. చందన & గ్రీష్మా (ఇద్దరికి) 989/1000,
బిపిసి 5 3.555 985/1000, ໖ 983/1000,
సిఇసి లో శిరీన్ 959/1000, గౌసియాబాను 954/1000 అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.
ప్రథమ సంవత్సరంలో...
ఎంపీసీ విభాగంలో ఎం.రాజేశ్వరి & రియా సర్కార్ (ఇద్దరికి) - 467/470 (టౌన్ టాపర్-1),
బిపిసి విభాగంలో ఎం.సహస్ర - 436/440 (టౌన్ టాపర్-1),
సీఈసీ విభాగంలో గౌతమ్ రెడ్డి & జోహ బతుల్ (ఇద్దరికి)- 494/500 (టౌన్ టాపర్-1),
ఎంఇసి విభాగంలో భవిత 488/500 (టౌన్ టాపర్-1) లతోపాటు
ఎంపీసీ లో షణ్ముఖ ప్రియ-466/470,
బిపిసి 5 ৯০.৯ - 428/440, 2 -427/440,
సిఇసి లో మౌనిక - 490/500,
ఎంఇసి లో ఆషీష్ కుమార్ 480/500 తదితరులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఈ ఫలితాలకు సహకరించిన కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులకు, యాజమాన్య సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
