రామాలయ నిర్మాణానికి లక్ష విరాళం

 రామాలయ నిర్మాణానికి లక్ష విరాళం 

బాలానగర్, ఏప్రిల్ 6 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలో జరిగిన సీతారామ కల్యాణం అనంతరం నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ సీతరాములగుడి నిర్మాణానికి బాలానగర్ మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి పరిశీలించి రూ లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ దేవాలయ కమిటీ సభ్యులు సునీల్ అని దేవాలయం నిర్మాణం చేపట్టెందుకు ఆర్ధిక సహాయం కావాలని అడగడంతో తమ వంతు సహాయం చేసినట్లు తెలిపారు.