*టీయూడబ్యూజే (ఐజేయూ) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక*
*ముఖ్య అతిధి గా పాల్గొన్న మఫిషియల్ జర్నలిస్ట్ కమిటీ రాష్ట్ర కన్వినర్ గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న)*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం టీయూడబ్యూజే (ఐజేయూ) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాఫిషియల్ జర్నలిస్ట్ కమిటీ రాష్ట్ర కన్వినర్ గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న ), రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీశైలం, కార్యదర్శి రాఘవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ని వారు శుభాకాంక్షలు తెలియజేశారు.నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ లో అధ్యక్షుడిగా నర్సింహా (NTV), ఉపాధ్యక్షులుగా సలీం (1TV), శ్రీనివాస్ (STUDIO 18), శివ ( CVR TV) ప్రధాన కార్యదర్శి గా ఫయాజ్ (BIG TV),సంయుక్త కార్యదర్శి గా విష్ణు (6 TV), రాజు (MEGHA TV), సాబెర్ (ANN TV), కోశాధికారి గా రజ్జాక్ (MUNSIF TV) ఉన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడిన ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ని TUWJ (IJU) తరుపున సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

