ఒక చిన్న విన్నపం 🙏🙏🙏
మేము ఒక వెయ్యి మందిమి వెయ్యి ప్రార్ధనలు మన దేశ సైనికుల క్షేమం కొరకు చేస్తున్నాము.
మీరు ఈ క్రింది ప్రార్ధన కనీసం ఒక్కసారి చేసి, పది మందికి పంపినచో వారు మళ్ళీ 10 మంది కి పంపుతారు..
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ, వాసుదేవాయ, అమృత కలశ హస్తాయ, సకల భయ వినాశయ, సర్వ రోగ నివారణాయ, త్రిలోక పతయే, త్రిలోకనిధయే, ఓం శ్రీ మహావిష్ణు స్వరూపాయ, ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః
పై వేద మంత్రం చాలా శక్తి కలది.. మన క్షేమం కోసం, మన దేశ రక్షకుల కోసం ప్రార్ధించండి.
మీ
బ్రహ్మశ్రీ కాసోజు పాండురంగస్వామి