మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిప నిర్మలారెడ్డి

 మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిప నిర్మలారెడ్డి

హైదరాబాద్, మే 11 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆదివారం ఆయన గృహంలో తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మహా లక్ష్మీతో మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ నీ అన్ని విధాల అభిరుచి చేయవలసి వచ్చింది. అనంతరం మంత్రిని శాల్వతో ఘనంగా సన్మానించారు. కలిసిన వారిలో శేషు, సంతోష్, సునీత, ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post