బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు

 *బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు* 

షాద్ నగర్, ఏప్రిల్ 16 (మనఊరు ప్రతినిధి): షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వేణుగోపాలరావును షాద్ నగర్ స్థానిక జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక దేవి గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వేణుగోపాల్ రావును కలుసుకున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ పాత్రికేయులు కేపీ, కస్తూరి రంగనాథ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేష్, నరసింహారెడ్డి, సీఈఓ సీనయ్య, అడ్వకేట్ తెల్ల ఎ.అంజయ్యలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post