ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తున్న కంకర టిప్పర్ వాహనాలు

 ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తున్న కంకర టిప్పర్ వాహనాలు కనిపించని సంబంధిత అధికారులు

 బాలానగర్, మే 13 (మనఊ ప్రతినిధి): బాలానగర్‌కు చెందిన గౌతాపూర్ ఉమ్మడి బోడ జానంపేట గ్రామాల పరిధిలో ఆరు కంకర పరిశ్రమలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి ప్రతిరోజు 100కు పైగా టిప్పర్ వాహనాలు వస్తున్నాయి ఈ టిప్పర్ వాహనాలు ఆయా కంకర పరిశ్రమల నుంచి పరిమితికి మించి ఓవర్ లోడ్ తో ప్రయాణం చేస్తున్నాయి నూతనంగా నిర్మాణం బీటీ రోడ్డు తో పాటు ఇతర రోడ్లు గుంతల మయంగా మారుతున్నాయి ఇదేమిటండి ప్రశ్నిస్తే తాము ఒక్కరమేనా ఇతర వ్యక్తులు వాహనాలు నడపడం లేదా జాతీయ రహదారిపై ఎన్ని వాహనాలు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి మీరే తనిఖీ చేస్తున్నారా అని కంకర పరిశ్రమ యాజమాన్యాలు అడిగిన లోడ్ తోనే ప్రయాణిస్తేనే రూపాయి మిగులుతుంది లేనిచో రూపాయి లాభం లేకుండా నష్టపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వ ఓవర్ పన్నులు తగ్గితేనే నిజాయితీగా వ్యాపారం చేసే అవకాశం ఉంది, ఇస్తాను సారంగా పన్ను భారం వేస్తే అక్రమ వర్గాలలో వ్యాపారం తప్పదు దేశంలో ఏ వ్యాపారం సక్రమంగా నడుస్తుంది ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఎన్ని వ్యాపారాలు నిజాయితీగా పని చేస్తున్నాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు మొబైల్ చెక్‌పోస్ట్ ఓ కంకర పరిశ్రమ యజమాని తన అభిప్రాయాన్ని కలిగి ఉన్న ప్రతిరోజు 150 కి పైగా కంకర టిప్పర్లు ఓవర్ లోడ్ చేస్తే కొంతవరకు ఫలితం పేరు చెప్పడానికి ఇష్టపడదు తో ప్రయాణం చేస్తున్నారు అంతే కాక రాయల్టీ వే బిల్లు రూపంలో ప్రభుత్వానికి ప్రతిరోజు నాలుగు లక్షలకు పైగా పన్నులు ఎగవేస్తున్నాయి సుమారు ప్రతి నెల కోటి రూపాయలకు పైగా పన్నులను ఎగ వేస్తున్నారనే అభిప్రాయం ప్రతి సంవత్సరం 10 కోట్లకు పైగా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం ఎగవేతల రూపంలో వినిపిస్తుంది పొందుతుంది 

  ప్రతినెల లక్షల రూపాయలు జీతభత్యాల రూపంలో పొందుతున్న బాధ్యులైన అధికారులు కంకర పరిశ్రమల వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఈ బాధ్యత కలిగిన అధికారులు ప్రతినెల అడగకుండానే వచ్చే నజరానాలకు ఆశపడి ప్రభుత్వానికి రావలసిన కోట్లాది రూపాయల ఆదాయం రాకుండా ఈ కంకర పరిశ్రమల బాగోతాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కంకర పరిశ్రమ యాజమాన్యాల నుంచి చూస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిప్పర్ వాహనాల యాజమాన్యాల నుంచి ప్రభుత్వానికి రావలసిన పన్నులు వసూలు చేయడానికి ఓవర్ లోడ్ తో కంకర తరలింపు న వాహనాలను సీజ్ చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post