ప్యాసింజర్ కు మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది

 ప్యాసింజర్ కు మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది 

జడ్చర్ల రూరల్, జులై 28 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని కొత్త బస్టాండ్ లో కొల్లాపూర్ బస్సు అనుకుని హైదరాబాద్ బస్సును ప్యాసింజర్ శ్రీజ బస్సు ఎక్కి సీటు కోసము బ్యాగు పెట్టినది. ఆ బ్యాగులో రెండు మొబైల్ ఫోన్లో ఉన్నవి అయితే ప్యాసింజర్ మహబూబ్ నగర్ నుండి కొల్లాపూర్ పోవాలి అయితే నగర్ కర్నూల్ బస్టాండ్ లో దిగి వేరే బస్సు ఎక్కినది. అయితే బస్సు వేరు కావడం వలన ప్యాసింజర్ బ్యాగు పెట్టిన హైదరాబాద్ బస్సు బయలు దేరడంతో నాగర్ కర్నూల్ ఆర్టీసీ సిబ్బంది, జడ్చర్లకు చెందిన ఆర్టీసీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో జడ్చర్ల ఆర్టీసీ సిబ్బంది హైదరాబాద్ బస్సులో తనిఖీ చేయగా సిట్లో ఉన్న బ్యాగును తీసుకుని ప్యాసింజర్ కు చెందిన కుటుంబ సభ్యులకు

బస్ స్టాప్ లో ఆర్టీసీ డ్యూటీలో ఉన్న ఏడిసి కండక్టర్ యాదగిరి, ట్రాఫిక్ గార్డ్స్ వెంకటయ్య, శివరాముడు, సెక్యూరిటీ గార్డు ఎల్. నర్సింహులు, జడ్చర్ల బస్టాప్ లో ప్యాసింజర్ కు రెండు మొబైల్ ఫోన్లు తిరిగి అందజేశారు.

Previous Post Next Post