ఘనంగా వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలు

 ఘనంగా వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలు 



హైదరాబాద్, జులై 26 (మనఊరు ప్రతినిధి): వావ్ మ్యూజిక్ ఈవెంట్ సీజన్ 4వ సందర్భం వావ్ మ్యూజిక్ అధినేత పి, వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలు....4 వ సీజన్ లో అనేకమంది గాయని గాయకులు పాల్గొని శ్రీ రమణారెడ్డి కరో వో కె సహకారము, వ్యాఖ్యాత శ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జన్మదిన వేడుకలు వావ్ అంటే వావ్ అన్నట్లు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పాల్గొని విజయవంతం చేస్తూ పి, వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, వచ్చిన వారిని సత్కరించుకోవడం చేసినారు, ఈ కార్యక్రమం కుకట్ పల్లిలోనే మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పే కా స స్టూడియో నందు, శుక్రవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమం సంగీత విభావరి నిర్వహించినట్లు తెలిపారు.

Previous Post Next Post