కుక్కల దాడిలో గొర్రెలు మృతి

 కుక్కల దాడిలో 25 గొర్రెలు మృత్యువాత

కుక్కల దాడిలో 30 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి



జడ్చర్ల రూరల్, జులై 22 (మనఊరు ప్రతినిధి): కుక్కల దాడిలో 25 గొర్రెలు ఉన్నాయి. మరో 30 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కుక్కల తుపడగడ్డతండాకు చెందిన గొర్రెల కాపరి జరిపిన లాష్కర్ నాయక్ కు చెందిన గొర్రెల మందపై దాడి చేయడంతో 25గొర్రెలు మృతి 30 గొర్రెలకు కుక్క కట్లు వేయడంతో 25గొర్రెలు అక్కడికి అక్కడ మృతి చెందాయి. 30 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. మంగళవారం ఉదయం గొర్రెల దొడ్డి వద్దకు వచ్చి లాష్కర్ నాయక్ చూడగా గొర్రెలు సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని దొడ్డిలోకి తోలాడు. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు గుంపుగా గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 25గొర్రెలు ఉన్నాయి. 30 గొర్రెలు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. 30 గొర్రెలు ఉత్పత్తిగా వాటి విలువ సుమారు రూ.3లక్షలకు పైగా ఉంటుందని, బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. 

ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల పాత్ర తుపుడుగడ్డతండాకు చెందిన లష్కరియా నాయక్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఆయన వేల సమకూర్చిన రూ 25 ఆర్థిక సహాయాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ ఘటనను స్థానిక బిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి జీవనాధారంగా ఉన్న గొర్రెలు మృత్యువాత పడడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న లష్కరియా నాయక్ ను మాజీ మంత్రివర్యులు డా. సి.లక్ష్మారెడ్డి ఫోన్ లో పరామర్శించి ధైర్యం చెప్పారు.

Previous Post Next Post