దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ 

అచ్చంపేట, ఆగస్టు 12 (మనఊరు ప్రతినిధి): ఓటు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఉద్యమంలో నేను భాగమయ్యాను ప్రజాస్వామ్య యుద్ధానికి మద్దతుగా నిలుద్దాం బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు శ్రీకారం చుట్టారు దీన్ని గమనించిన అగ్ర నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల అధికారుల అడగడం జరుగుతుంది నిరసనల ద్వారా రాస్తారోకోల ద్వారా ప్రజాస్వామిక బద్ధంగా ప్రజల పక్షాన ఈ నిలువు దోపిడిని అరికట్టమని ఎన్నికల అధికారులకు మొరపెట్టుకుంటున్న సందర్భంగా నిన్న జరిగిన నిరసన ర్యాలీలో 300 మంది ఎంపీలు గలము విప్పి నిరసన తెలుపుతున్న సందర్భంగా అగ్ర నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని శ్రీ ప్రియాంక గాంధీ గారిని పార్లమెంటు సభ్యులు విష్ణు గారిని అరెస్టు చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎన్నికల అధికారి పైన బాధ్యత ఉంది నిజంగా అలాంటిది లేదు అన్నది చూయించండి లేదా ఉంటే తప్పు జరిగి ఉంటే ఆ తప్పును సమరించుతాం తప్పకుండా సరి చేస్తాం అని చెప్పాలి బాధ్యత ప్రజలకు తెలియాలి కాబట్టి అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారి సూచన మేరకుఅచ్చంపేట ఐఎన్టీయూసీ రాహుల్ గాంధికి మద్దతుగా నిలుస్తుంది. iNTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ అచ్చంపేట నాగర్ కర్నూల్ జిల్లా



Previous Post Next Post