ట్రాక్టర్ ఢీకొని 3 ఏళ్ల బాలిక మృతి

 ట్రాక్టర్ ఢీకొని 3 ఏళ్ల బాలిక మృతి

ట్రాక్టర్ ఢీకొని 3 ఏళ్ల బాలిక మృతి

హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకున్న పాపాయిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో కబలించింది. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధి మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వన్నాడపు బీరప్ప కుమార్తె అవంతిక (3)ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Previous Post Next Post