ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు... అందుకున్న నారి మణులు...
సాహిత్య... సాంస్కృతిక... రంగాలలో వ్యాపార రంగం, సంగీత సాహిత్య రంగంలలో అగ్రగామిగానున్న...
హైదరాబాద్, సెప్టెంబరు 4 (మనఊరు ప్రతినిధి): డాక్టర్ కోదాటి అరుణ, పి. వి. లక్ష్మీ..... సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, (ఉపాధ్యాయ దినోత్సవం) సందర్భంగా... శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్, భారత్ ఐకాన్, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రకటించడం జరిగినది. సాహిత్య సాంస్కృతిక రంగాలలో విశేషమైన కృషి చేస్తూ కవిత్రిగా, రచయిత గుర్తింపు తెచ్చుకున్న ఉత్తమ ఉపాధ్యాయుడని డాక్టర్ కోదాడ అరుణ... వ్యాపార రంగం, సంగీత రంగంలో దినాభివృద్ధిగా వెలుగొందితు వావ్ మ్యూజిక్ అధినేతగా బహు గల గాయనిగా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకో ని సంగీత సామ్రాజ్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు, మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న ... భారత నారీ శక్తి ఇంకా పురుష అహంకారానికి గురవుతున్నారు, శిఖరం ఆర్ట్స్ అధినేత కృష్ణ గారు సమాజంలోని శ్రీ శక్తిని గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తూ శిఖరం ఆర్ట్స్ థియేటర్ ద్వారా పురస్కారా లను ప్రకటించడం, ఆయన స్త్రీల పట్ల గౌరవాన్ని నిదర్శనము, పురుషులలో పుణ్య పురుషులు వేరు అనటంలో అతిశయోక్తి లేదు, ఇలా నారి శక్తిని ప్రోత్సహిస్తూ వారి తో పాటు పురస్కారాలు అనుకుంటున్న స్త్రీ మూర్తులు శ్రీమతి రాగరంజిని మరియు విజయ చౌదరి ఇతర అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినారు, ఈ కార్యక్రమం. Dt 05.09.2025 నా హైదరబాద్ లో త్యాగ రాజగాన సభ నందు కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగును అని ప్రముఖ సామాజికవేత్త సీఎస్సీసీ కోర్టు హైదరబాద్, తెలంగాణ, సీనియర్ సూపర్డెంట్ అంజనీ కుమారి అన్నారు.