గురువులను గౌరవించుకోవటం మన బాధ్యత... సిఎస్సి సి కోర్టు హైదరాబాద్, తెలంగాణ సీనియర్ సూపర్నెంట్, పీవీపీ, అంజనీ కుమారి....
హైదరాబాద్, సెప్టెంబరు 6 (మనఊరు ప్రతినిధి): శిఖరం ఆర్ట్స్ అధినేత కృష్ణ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు, సమాజాన్ని పేరణ కలిగించడంలో సమాజ సేవకులకు అవార్డ్స్ ప్రకటించడం, మనసున్న మహారాజు కృష్ణ శిఖరం ఆయన చిరునామాగా మార్చుకుని ప్రతి ఒక్కరు దేశ సమాజ మార్పు కోసం తనవంతు కృషి చేస్తూ మహనీయులను గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం మరియు సమాజ ప్రేరణ కోసం కష్టపడిన వారికి ఉడతా భక్తిగా ఆయన శిఖరం ఆర్ట్స్ థియేటర్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, మన తల్లిదండ్రుల కంటే కనపడని భగవంతుడు కంటే సమాజంలో ఒక వ్యక్తిని సమాజ శ్రేయస్సు కోసం తయారు చేయడంలో తన కుటుంబాన్ని కూడా పక్కనపెట్టి విద్యార్థుల కోసం అహర్నిశలు కష్టపడి శిల్పిక గా విద్యార్థిని శిల్పంగా చెక్కి సమాజం కోసం ఇవ్వడం అది ఒక గురువులకే సాధ్యమవుతుంది. అలాంటి గురువులు మధ్యన, వారు పాల్గొనడం, మా అదృష్టం, కృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత కోటిరెడ్డి, ప్రొఫెసర్ సత్యనారాయణ రిటైర్డ్ హెడ్ మినిస్టర్ కోదాటి అరుణ అలాగే భీమవరం విద్యాసంస్థల, ప్రస్తుత వావ్ మ్యూజిక్ అధినేత పీ.వీ లక్ష్మీ ప్రముఖ గాయని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి శిఖరం ఆర్ట్స్ థియేటర్ అధినేత కృష్ణ అవార్డ్స్ ప్రకటించడం.. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను, గురువులు లేకపోతే మానవ మనుగడ లేదు, ట్రస్ట్ సమాజంలో గురువుల ఉనికిని గుర్తించ లేకపోవడం... బాధా... కరం... దానికి కారణం... అంతరాత్మ.. మాత్రమే చెప్పగలదు.. గురువులు చెక్కిన శిల్పాలు మేము మీ లాంటి గురువులు మధ్య ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు కృష్ణ అవకాశం కల్పించినందుకు... కృష్ణకి, వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు గురువులకు వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న ప్రేక్షక మహాసేయులకు లైవ్ ద్వారా చూస్తున్న అభిమానులకు అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. విద్యాసంస్థల అధినేత కోటిరెడ్డీని ప్రొఫెసర్ సత్యనారాయణ, పూర్వ విద్యాసంస్థల అధినేత, పారిశ్రామిక వేత వావ్ మ్యూజిక్ అధినేత పివి. లక్ష్మీ , ప్రముఖ రచయిత, విశ్లేషకురాలు కోదాటి అరుణ , కూచిపూడి గురువు రాగ రంజని, కూచిపూడి నాట్య గురువు సాయి, అరికెపూడి రఘు అవార్డ్స్ అందుకున్నారు సభాధ్యక్షులుగా వ్యాఖ్యాతగా శ్రీలంక లక్ష్మీనారాయణ వ్యవహరించారు, ముఖ్యఅతిథిగా కోటిరెడ్డి మరియు టి చక్రపాణి, పివిపి అంజనీ కుమారి, దామోదరం నాగేందర్, పాల్గొన్నారు.