డాక్టరేట్ పొందిన శివప్రసాద్ ను ఆశీర్వదించిన డా.శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి

 డాక్టరేట్ పొందిన శివప్రసాద్ ను ఆశీర్వదించిన డా.శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి








భూత్పూర్, మార్చి 13 (మనఊరు న్యూస్): సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్ *గౌరవ "డాక్టరేట్" అవార్డు పొందిన సందర్భంగా శ్రీ అంబత్రేయ క్షేత్ర పీఠాధిపతులు  డాక్టర్. శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ఆశీర్వదించి సన్మానించినించారు. గురువారం మహాబూబ్ నగర్ జిల్లా రామచంద్రపుర్ గ్రామానికి  చెందిన "టంకరి శివప్రసాద్ యాదవ్ఠ్యఠ్యౄః సహాయ ఫౌండేషన్" అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి "తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ" లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా "5000" మందికి పైగా రక్త దానాలు, తెల్ల రక్త కణాల దానాలు, ప్లాస్మా దానాలు ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి గుర్తించి గౌరవ "డాక్టరేట్" ప్రధానం చేసినటువంటి "గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Previous Post Next Post