ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు ఫత్యహాలు పంపిణీ

 ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు ఫత్యహాలు పంపిణీ




అచ్చంపేట, జులై 6 (మనఊరు ప్రతినిధి): పీర్ల పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని చివరి రోజు పీర్ల పండుగ సందర్భంగా రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పానకం తయారుచేసి ఫత్య హాలు ఇప్పించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పీర్ల పండుగ చివరి రోజు పానకం తయారుచేసి ఫత్య హాలు ఇప్పించి భక్తులకు పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు వెంకటేష్, గౌరవ అధ్యక్షులు ఆశు, గౌరవ అధ్యక్షులు కాజమీయా, గౌరవ సలహాదారులు ముస్తాక్, గౌరవ సలహాదారులు శ్రీనివాసచారి, బురాన్, చందు, టిఫిన్ సెంటర్ యజమాని షాపూద్దీన్, ఉపాధ్యక్షులు ఉస్మాన్, ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి అఖిల్, శివ, జహంగీర్, హరసింగ్, అక్బర్, అశోక్, కాజా, చందు, నిరంజన్, లక్ష్మయ్య, శివ, అజ్జు, షౌకత్, మీడియా ఇంచార్జ్ అన్వర్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post