ఎర్రగుంట కబ్జా ప్రయత్నాలను అడ్డుకున్న గ్రామస్తులు
బాలానగర్, సెప్టెంబరు 7 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రాన్ని స్పెక్టా అనే ప్రైవేటు వెంచర్ యాజమాన్యం ఆదివారం సర్వే నెంబర్ 6 లో సుమారు నాలుగు ఎకరాలు 33 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఎర్రగుంట చెరువు భూమిని డోజర్ ద్వారా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు చేశారు కొందరు గ్రామ ప్రజలు చదువుకునే డోజర్ ను అడ్డుకొని ఇది ఎర్రగుంట్ల చెరువుకు సంబంధించిన భూమి ఇది గ్రామ ప్రజల సమిష్టి ఆస్తి దీన్ని కబ్జాబ్ చేయడం ఎంత మాత్రం సరి అయిన పద్ధతి కాదని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు గత రెండు నెలలుగా ఎర్రగుంట చెరువు భూమి వివాదంగా మారింది స్పెక్ట్రా అనే వెంచర్ యాజమాన్యం ఇది తమకు సంబంధించిన భూమి అని తాము గత పది సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశామని చెబుతున్న గ్రామస్తులు ఆరు సర్వే నెంబర్లు కొనుగోలు చేసిన ప్రైవేటు భూమి కేవలం 15 ఎకరాలు 12 గంటలు మాత్రమే 20 ఎకరాలు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు గ్రామ భూ రికార్డులు తారుమారు చేసి కబ్జా ప్రయత్నాలు చేస్తున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గత నెల రోజుల క్రితం మండల తాసిల్దార్ ఆధ్వర్యంలో మండల సర్వేయర్ ద్వారా ఎర్రగుంట చెరువుకు కొలతలు చేసి హద్దురాలు ఏర్పాటు చేసిన విషయం వెంచర్ యాజమాన్యం గమనించాలని గ్రామస్తులు గత రెండు నెలలుగా బాలనగర్ గ్రామ పెద్దలు కరాటే రవి కె.వి మధు శ్రీనివాస్ శివ చంటి మరికొందరు గ్రామస్తులు బాలానగర్ మండల పరిధిలో కబ్జాకు గురయ్యారు. ప్రభుత్వ భూములపై వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి జిల్లాలు స్పందించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు సమగ్ర విచారణ చేసి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హద్దురాళ్ల పాతి కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.