ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక సాయం చేసిన మల్లేష్

 ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక సాయం చేసిన మల్లేష్ 



మిడ్జిల్, మార్చి 8 (మనఊరు న్యూస్): మండలంలోని రాణిపేట గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కూతురు శాలిని పెళ్లికి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కర్నెకోట మల్లేష్ సమకూర్చిన రూ 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదిటి ఆడపడుచుల వివహానికి తమ వంతు సహాయ సహకారాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్, ఇస్మాయిల్, అమీర్, ఇక్బాల్, జక్క బీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post