కేబినెట్ హాల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి

  *మంత్రివర్గ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖ*

*కేబినెట్ హాల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ*

హైదరాబాద్, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): సెక్రటేరియట్‌లోని కేబినెట్ హాల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ. వైద్య పరీక్షల అనంతరం నిలకడగానే మంత్రి సురేఖ ఆరోగ్యం. లో బీపీ కారణంగా కళ్లు తిరిగి ఉంటాయన్న వైద్యులు. ఇంజెక్షన్‌ ఇచ్చిన డాక్టర్లు, విశ్రాంతి తీసుకోవాలని సూచన. మంత్రివర్గ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖ.

Previous Post Next Post