గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేయాలి
హైదరాబాద్, జూన్ 12 (మనఊరు ప్రతినిధి): గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించామని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశామని............టిసివి మంగళవారం హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సినిమా వేదికపై టిసివి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిసివి గౌరవ అధ్యక్షులు తుమ్మల ప్రష్పుల్ రామ్ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ లారా, కో కన్వీనర్ మోహన్ బైరాగి, నిర్వహించారు, వారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వని హైకోర్టులో పిటిషన్, పిటిషన్ స్వీకరించిన కోర్టు రేపు వాదనలు వినిపించబోతుంది, కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు అవుతున్న సినిమా రంగంలో ఆంధ్ర సినీ పెద్దల ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నదని వాళ్లు ఆవేదన వెలిబుచ్చారు, చంద్రబాబు రేవంత్ రెడ్డి మీలకతై తెలంగాణ సినిమా రంగాన్ని అన్యాయం ఎవరైనా వాళ్లు అన్నారు, జూనియర్ కమిటీని రద్దు చేయడం, తెలంగాణ సినిమా రంగంలో వారితో జూరి కమిటీ నిర్వహించి అవార్డులు ఇవ్వబడిన రాష్ట్రాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మాస్ స్వచ్చంద సంస్థ అధ్యాక్షురాలు పుట్టపాటి లక్ష్మి కాంతమ్మ, జి. రవి, టిసివి రాష్ట్ర నాయకులు, చంద్రన్న ప్రసాద్, సాయి, కృష్ణ స్వామి, కొనసాగుతున్నారు.