శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..

 *శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..* 


దోమలపెంట నుండి సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు

3 గంటలుగా రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

శ్రీశైలం గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు భారీగా తరలి వస్తున్న పర్యాటకులు

శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భారీగా వాహనాల రద్దీ.. 

Previous Post Next Post