ముఖం చూసి... పెన్షన్ ఇచ్చేస్తారిక!
సంగారెడ్డి, జూలై 30 (మనఊరు ప్రతినిధి): వేలిముద్రలు రానివారికి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు మృతుల పేరిట పెన్షన్లు తీసుకునే అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చింది.
ఫేస్ స్కాన్ చేసి, లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల నుంచి కొత్త విధానాన్ని అందుబాటులోకి తే నున్నామని కలెక్టర్ పి.ప్రావీణ్య వెల్లడించారు.
Tags:
Telamgana