ఘనంగా రాఖీ పండుగ

 ఘనంగా రాఖీ పండుగ


అన్నా చెల్లెల ప్రతీకగా భావించే రాఖీ పండుగను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నా, తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకరికి ఒకరు తోడుండాలని ఆపద సమయంలో కూడా అండగా నిలవాలని తోబుట్టువులు తమ అన్న తమ్ముళ్లను కోరారు. చిన్నారులు సైతం రాఖి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.




Previous Post Next Post