చెట్లు నరికినందుకు.. రూ లక్ష జరిమానా

చట్టపరమైన చర్యలు
జరిమానా విధించడంతో పాటు ఈ ఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు కమిషనర్ అశ్రీత్ కుమార్. ఇకపై ఎవరైనా అనుమతులు లేకుండా చెట్లు నరికితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను కాపాడాల్సిన అవసరాన్ని ఈ చర్య నొక్కి చెబుతోంది. సిద్దిపేటలో చెట్లు నరికే వారికి ఇది ఓ హెచ్చరికగా నిలుస్తుంది.