నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్...

 నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్... 

నమస్తే పథకం... జీవనోపాధిపై వీలు కల్పిస్తుంది 

మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ కుమార్

ఖమ్మం, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): పారిశుద్ధ్య కార్మికులను స్వయం సహాయక సంఘాలుగా సమిష్టిగా ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య సంస్థలను నిర్వహించేందుకు నమస్తే పథకమని మున్సిపల్ అసిస్టెంట్ కషనర్ జెఅనిల్ కుమార్ సూచించారు. బుధవారం ముసిపాల్ పరిధిలోని చెత్త ఏర్పాట్లను ఏర్పాటు చేసిన 100 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ మీటింగ్ హాల్‌లో వారికి, చిక్కు వెంట్రుకల వ్యాపారం వారికి, పాత ఇనుము వ్యాపారం చేసే వారికి నమస్తే పధకంపై నవజీవన్ స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తోంది. చేస్తున్న నమస్తే (నేషనల్ యాక్షన్ మెకానైస్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్) పధకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పాత ఖమ్మంపట్టణ పారిశుధ్యములో స్వచ్చంద భాగస్వామ్యులుగా ఉన్న సుమారు 300 మంది చెత్త సేకరించే పేదలు, చిక్కు వెంట్రుకల వ్యాపారం ఐతే వ్యాపారం చేసే వారు నమస్తే పధకంతో లబ్దిపొందాలని నిర్ణయించుకుంటారు. నవజీవన్ రాష్ట్ర కో ఆర్డినేటర్లు మారుతి ప్రసాద్ గారు మాట్లాడుతూ నమస్తే పథకం క్రింద చెత్త ఏరుకునే వారు, నిరుపయోగ కార్టన్లు, చిక్కు వెంట్రుకల వ్యాపారం, స్క్రాప్ కొనగోలు చేసే వారి పేర్లు నమోదు చేసుకోవాలని. వారికి కేంద్ర ప్రభుత్వం నమస్తే పధకం క్రింద పావల వడ్డీకి 5 లక్షల రూపాయలు ఋణ అవకాశం, ఆయుష్మాన్ భారత్ క్రింద రూ.5 లక్షల వరకు వైద్యానికి చేయూత, 60 ఏళ్ళు వృద్ధులకు పెన్షన్ పూర్తవుతుందని, అదే విధంగా పిల్లలకు విద్య ఉంటుందని తెలుపుతూ నమస్తే పధకాన్ని వివరించింది. నమస్తే పధకాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాలు బాగు చేసుకోవాలని. ఈ నమస్తే ప్రోగ్రామ్ గురించి డిస్ట్రిక్ట్ మెప్మా డైరెక్టర్ సుజాత మాట్లాడారు. ఈ సమావేశంలో టీటీసీ (ఖమ్మం టౌన్) సుజాత, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల వారు సద్విని యోగం చేసుకోవాలని లని తెలియ చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి పూర్తి చేసిన పిల్లలు ఐటిఐ ట్రైనింగ్ నీ వినియోగించు కోవాలని తెలియజేశారు. నవజీవన్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్లు డాక్టర్..పత్తిపాటి లక్ష్మి కాంత మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వారికి రూ3వేలు పెన్షన్ ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ చేసిన, బ్యాంకు ఖాతా బుక్ తో ప్రొఫైలింగ్ చేసుకోవాలని. ఈ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పిఎంఎస్ యూవై స్టేటు ఎం. రాజు మాట్లాడుతూ ఈ పథకంలో బాగంగా సెప్టిక్ ట్యాంకర్ లు సద్విని యోగం చేసుకోవాలని తెలియజేశారు మరియు సర్వేయర్ పి. శ్రావణ్ కుమార్, జె. జగత్ నమస్తే ప్రోగ్రామ్ లో ఉంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్ల నమస్తే ప్రోగ్రామ్ లో పాల్గొని విజయవంతం చేశారు.








Previous Post Next Post