వెల్దండ మండలాన్ని ఊపేసిన కాంగ్రెస్

 **వెల్దండ మండలాన్ని ఊపేసిన కాంగ్రెస్

32 పంచాయతీలలో 21 స్థానాలు కైవసం**


వెల్దండ, డిసెంబరు 11 (మనఊరు ప్రతినిధి): వెల్దండ మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. మొత్తం 32 పంచాయతీలలో కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 10 చోట్ల విజయం సాధించింది. ఒక పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. ఫలితాలతో మండల వ్యాప్తంగా రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి.

పంచాయతీ వారీగా విజేతలు – పార్టీ వివరాలు

కాంగ్రెస్ – 21 పంచాయతీలు

పలుగుతండా రమేష్ నాయక్, కుందారం తండా గన్యా నాయక్, ఉబ్బల గట్టు తండా కేశ్య, సిలునీభావి తండా లక్ష్మీపతి, శంకరకొండ తండా ఇస్లావత్ రవీందర్, లింగారెడ్డిపల్లి అన్వర్ పాషా, కుప్పగండ్ల మొక్తాల్ రమేష్, పెద్దాపూర్ కేశమల్ల అనుష, నారాయణపూర్ తండా బాణావతి బద్రి, గుండాల జక్కుల శిరీష, వెల్దండ మట్ట యాదమ్మ, బొల్లంపల్లి ప్రసాద్, తిమ్మినోని పల్లి శారద, రాచూర్ శ్రీను, అల్లంభావి తండా రోజా, భైరపూర్ మంజుల, బండోని పల్లి శ్రీలత, చౌదర్ పల్లి కృష్ణా రెడ్డి, కెస్లీ తండా శ్రీను నాయక్, కంటోని పల్లి ఆకుల మమత, లింగారెడ్డి పల్లి అన్వర్ పాషాలు

బీఆర్ఎస్ 10 పంచాయతీలు

రాగాయపల్లి సామ వెంకటయ్య, బర్కత్ పల్లి నవ్య, పోతేపల్లి కొండల్ యాదవ్, నగరగడ్డ తండా రాత్లావత్ శారద, అజిలాపురం సిద్ధగోని రమేష్ గౌడ్, పోచమ్మగడ్డ తండా మహిపాల్ నాయక్, చెర్కూర్ శ్రీను, చెదురుపల్లి ధన్ సింగ్, రఘాయిపల్లి వెంకటయ్య, చెర్కూర్ శ్రీను స్వతంత్ర –1 పంచాయతీ కొట్ర చెన్నయ్యలను గెలిపించారు.

Previous Post Next Post