ఊరుకొండ మండలంలో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం

** ఊరుకొండ మండలంలో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం

16 పంచాయతీలలో 10 స్థానాలు గెలుపు


ఊరుకొండ, డిసెంబరు 11 (మనఊరు ప్రతినిధి): ఊరుకొండ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వెల్లడయ్యాయి. మొత్తం 16 పంచాయతీలలో కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించగా, బీఆర్ఎస్ 3 స్థానాలకు పరిమితమైంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకోగా, ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

పంచాయతీ వారీగా విజేతలు – పార్టీ వివరాలు  కాంగ్రెస్ – 10 పంచాయతీలు

ఇప్పపాడు – బెక్కర సునీత, నర్సంపల్లి శైలజ, ఊరుకొండపేట – అబ్దుల్ రషీద్, ముచ్చర్లపల్లి వినీత, రాచలపల్లి –మల్లేష్, గుడిగానిపల్లి రుక్మారెడ్డి, రేవల్లి – బంగారి, తిమ్మన్నపల్లి రేనమ్మ, బాల్య, లోక్యా తాండ – అంజమ్మ, జగ్ బోయినపల్లి సోని, 

బీఆర్ఎస్ – 3 పంచాయతీలు 

జకినాలపల్లి –కదిరే శేఖర్ యాదవ్, ఊరుకొండ మంజుల, మాధారం మల్లేష్

స్వతంత్ర – 1 పంచాయతీ బొమ్మరాశిపల్లి పార్వతమ్మ  ఏకగ్రీవం – 2 పంచాయతీలు  రాంరెడ్డిపల్లి –అలివేలు, గుండ్లగుంటపల్లి – రమేష్ నాయక్ లను గెలుపొందారు. 

Previous Post Next Post