యూటిఎఫ్ అధ్యక్షులుగా జెట్టి లక్ష్మీదేవమ్మ...

 *యూటిఎఫ్ ఫరూక్ నగర్ మండల కమిటీ ఎన్నిక..* 

 *అధ్యక్షులుగా జెట్టి లక్ష్మీదేవమ్మ...* 

 *ప్రధాన కార్యదర్శిగా బిజిలి సత్యం..* 

 *టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్..* 

షాద్ నగర్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల నూతన యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకోబడింది మండల అధ్యక్షులుగా జెట్టి లక్ష్మిదేవమ్మ, ప్రధాన కార్యదర్శిగా బిజిలి సత్యం, ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా సురేందర్, అరుణ, కోశాధికారిగా మహేష్ కార్యదర్శులుగా నర్సింలు యాదయ్య జ్యోతిర్మయి శివరాములు రాజ్ కుమార్ సమత బ్రహ్మచారి శివలీల కవిత ఆడిట్ కమిటీ కన్వీనర్ సతీష్ కుమార్ యుటిఎఫ్ నాయకులు వెంకటేష్ కృష్ణవేణి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు అయితే యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ టెట్ నుండి ఉపాధ్యాయులుకు అ మినహాయింపు ఇవ్వాలని డిఏ చెల్లించాలని పిఆర్సిలను అమలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ విడుదల చేయాలని ఉద్యోగుల యొక్క ఆరోగ్య కార్డులను అమలు పరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నరు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటయ్య, శివారెడ్డి, నర్సింలు, బాలయ్య, వలిగే కృష్ణ, చంద్రశేఖర్, కృష్ణయ్య. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Previous Post Next Post