
బిజినపల్లి, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): మండల పరిధిలోని పాలెం గ్రామంలో సుబ్బయ్య గారి విగ్రహం ముందు శ్రీశైలం పాదయాత్ర వెళుతున్న స్వాములకు పండ్లు మరియు నీళ్లు పంపిణీ ఆదివారం నాడు చేయడం.ఈరోజు ఫల దాతలు కురుమూర్తి గారు కొండల్ ప్రభావతి ,సేవ కార్యక్రమంలో జగదీష్ ,శివ కృష్ణ ,కొండమ్మ,పాల్గొన్నారు.