శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్యే

 శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్యే





జడ్చర్ల రూరల్, ఫిబ్రవరి 26 (మనఊరు న్యూస్): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం శ్రీశైల పుణ్యక్షేత్రంలోని శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామిని మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈ ఓ మంత్రికి ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post