శుభకార్యమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

 

శుభకార్యమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

 అడ్డాకుల, ఫిబ్రవరి 23 (మనఊరు న్యుస్): కొత్తకోట మున్సిపాలిటీలోని బి. పి. ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన వివాహ వేడుకలో డ్డాకుల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు & అడ్డాకుల మండల మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు బి. తిరుపతి రెడ్డి - లక్ష్మీ సరిత దంపతుల ప్రథమ కుమారుడు   శ్రీనాథ్ రెడ్డి - మేఘనా రెడ్డి ల వివాహ మహోత్సవ వేడుక శుభకార్యానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడ్డాకుల మండల మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి  వివాహ కార్యక్రమంలో అడ్డాకుల మండల సింగిల్ విండో చైర్మన్ మద్దూరి జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్, బీసం చెన్నకేశవరెడ్డి, అడ్డాకుల మండల బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు మద్దూరి చంద్రమోహన్ రెడ్డి, గుంత మల్లేష్, గాడిల ప్రశాంత్, అడ్డాకుల మండల మాజీ కోఆప్షన్ ఖాజా గోరి, అయ్యన్న, ఖాజా మైనుద్దీన్, దేవేందర్ రెడ్డి, బొడ్డు రమేష్, మహేష్ యాదవ్, కాటం శ్రీనివాస్ గౌడ్, చంద్రకాంత్ (బాబు), శ్రీధర్ యాదవ్, కుమ్మరి శ్రీను, గట్టు చిన్న, అంజి, తదితరులు పాల్గొన్నారు. 


Post a Comment

Previous Post Next Post