షాద్ నగర్, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి* ఆలయంలో జరుగుతున్న శ్రీ పార్వతీ పరమేశ్వరుల* కళ్యాణ మహోత్సవానికి స్థానిక శాసనసభ్యులు *వీర్లపల్లి శంకర్తో కలిసి పాల్గొన్న జడ్చర్ల శాసనసభ్యులు *జనంపల్లి అనిరుధ్ రెడ్డి అనంతరం నూతన కళ్యాణ మండపంను ప్రారంభించారు.