ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు
జడ్చర్ల రూరల్, ఫిబ్రవరి 28 (మనఊ
రు న్యూస్): జడ్చర్లలో టైలర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త అయిన విలియమ్స్ హోవే చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకుని సంస్కార భారతి సభ్యులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు.