సత్తూర్ ఆధ్వర్యంలో మార్చి 16వ తేదీన నిర్వహించే 5కే రన్ కార్యక్రమం గురించి తెలియజేయుటకు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ని శుక్రవారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ, మహిళలకు ప్రతి చోట గౌరవించాలని, విలువ ఇవ్వాలని, వారి అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ మార్చి 16న శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో జరుగుతున్న 5K RUN కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ పిలుపునిచ్చారు.

