ఘనంగా సావిత్రి బాయి పూలే వర్ధంతి..

 ఘనంగా సావిత్రి బాయి పూలే వర్ధంతి..

సావిత్రి బాయి ఫూలే మహిళలకు ఆదర్శం..

షాద్ నగర్, మార్చి 10 (మనఊరు న్యూస్): సావిత్రి భాయి పూలే వర్ధంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణంలో మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా సంఘాల నేతలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి త్యాగనిరాతిని వ్యక్తిత్వ వికాసాని ప్రతి మహిళా అలవర్చుకోవాలన్నారు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నారంటే అది సావిత్రి భాయ్ ఆనాడు వేసిన సాహసోపేతమైన పోరాటంతోనే సాధ్యమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో కొంకల చెన్నయ్య, అగునూరు బస్వం, జేఏసీ నాయకులు జనార్దన్, కరుణాకర్, నరసింహులు, అర్జున్ కుమార్, రాము,

 పులిమామిడి రాజేష్ గౌడ్, సాయికుమార్, మాణిక్యం, పురుషోత్తంరెడ్డి, నర్సింలు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post