బాధిత కుటుంబానికి ఎల్బీసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆల్
మూసాపేట, మార్చి 7 (మనఊరు న్యూస్): మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన జోగు భద్రమ్మకు అత్యవసర వైద్యంకోసం రూ 2లక్షల ఎల్ఓసీ కాపీని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి సీఎం సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయల ఎల్ఓసిని బాధిత కుటుంబానికి శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదలకు ఓ వరం లాంటిదని అన్నారు. స్థానిక నాయకులు ఉన్నారు.