జడ్చర్లలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ*
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల యునైటెడ్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరిగింది. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం గుడ్ ఫ్రైడే మరుసటి రోజు అదే విధంగా ఈస్టర్ ఆదివారానికి ముందు రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశవ్యాప్తంగా ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా పట్టణ పురవీధుల గుండ సుమారు 8 మంది చిన్నారులు, యౌవనస్తులు, మహిళలు, పెద్దలు అందరు ఉత్సాహంతో యేసుక్రీస్తు జయ నినాదాలతో పరుగులో ఉంటుంది. ఈ సందర్భంగా యునైటెడ్ క్రిస్టియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని మాకు రక్షణ కల్పించాలని క్రైస్తవులు శాంతికాముకులు మాత్రమే కాక అన్యాయం, అక్రమం జరుగుతున్నప్పుడు గర్జించే సింహాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవ.కె. విలియం బూత్, ఫిలమోన్, తిమోతి, విద్యాసాగర్, జోసఫ్, మైఖల్ మనోహర్, డానియల్, దేవదానం, ఎబినేజర్, మిట్టు టైటస్ ,ప్రీతమ్, సందీప్, అబ్రహం ప్రకాష్, లారెన్స్, ఏలియా, టైటస్, నిత్యానందం, నతానియల్, లూథర్, పాస్టర్ శ్యామ్,స్టీవెన్ రాజ్,సువార్త రాజ్, పరంజ్యోతి, దేవదాసు, ప్రకాష్, ఎలీషా, డాక్టర్ బి.సందీప్, సాగర్, మోజస్, సల్మాన్, డేవిడ్, డ్యాని, సునీల్, రూబెన్, జాన్సన్, బన్నీ రాజ్, సన్నీ, మోహన్ రాజ్, రాజు, క్రిష్టి, అరుణ్, ఐజాక్, సత్యానందం, రిచర్డ్స్, వినోద్, సుందర్, అనిల్, వెంకటేష్, యాకోబ్ అయ్యాడు.