రక్త దానం చేసిన యువకులు
ఆపదలో ఆదుకునే తాసుబెల్లి ఫౌండేషన్ సభ్యులు
అందరి మన్ననలు పొందుతున్న ఫౌండేషన్ సభ్యులు
విశాఖపట్నం, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, రామ్ నగర్ కేర్ ఆసుపత్రిలలో ఓపెన్ హార్ట్ సర్జరీ నిమిత్తం CH.లక్ష్మి అనే పేషెంట్ జాయిన్ అవ్వగా ఆమెకు అత్యవసరంగా ఎంతో అరుదుగా లభించే B-ve లైవ్ డోనర్ కావాలని తాసుబెల్లి ఫౌండేషన్ లో పోస్ట్ చేయగా, తాసుబెల్లి ఫౌండేషన్ సభ్యులు గౌరవ B-ve రక్తదాత నాగభూషణం గార్కి ఫోన్ చేసి అడుగుగా వారు వెంటనే మానవత్వంతో స్పందించి రోటరీ బ్లడ్ బ్యాంకుకి వెళ్లి వారి అమూల్యమైన రక్తాన్ని దానం చేశారు, రక్తదాత నాగభూషణం గారు బ్లడ్ డోనేషన్ చేయడం ఇది 54వసారి,
రక్తదాత నాగభూషణం గారు ఆయురారోగ్యాలతో చిరంజీవిలా వర్థిల్లాలిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
రక్తదాత సుఖీభవ
🙏🙏🙏🙏
ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూ 18సంవత్సరములు నుండి 60 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు, పురుషులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు, మహిళలు ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు, 15రోజులు ఒకసారి SDP డోనేషన్ చేయవచ్చు
ఒకరి రక్తదానం ముగ్గురుకి ప్రాణదానం
రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి
🩸🩸🩸🩸
తాసుబెల్లి ఫౌండేషన్
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
7036380199, 7569761756