*సొంత వ్యాపారంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం*
*జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్*
*చాయ్ స్పాట్ ప్రారంభోత్సవం*
*ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్*
జడ్చర్ల రూరల్, జులై 30 (మనఊరు ప్రతినిధి): ఆర్థికంగా ఎదగాలంటే సొంత వ్యాపారంతోనే సాధ్యమని సొంత వ్యాపారంలో మెలకువలు నేర్చుకొని సొంతంగా ఏ వ్యాపారం చేసిన ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ ఎదురుగ పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన ఠాగూర్ నూతనంగా ఏర్పాటు చేసిన *చాయ్ స్పాట్* ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ స్పాట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేసి పూజ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, చాయ్ స్పాట్ యాజమానులు పాల్గొన్నారు.