అధ్యపకునిపై కఠిన చర్యలు తీసుకోవాలి

 వేధింపులకు గురిచేస్తున్న అధ్యపకునిపై కఠిన చర్యలు తీసుకోవాలి 

సుమశ్రీకి న్యాయం జరగాలని ఎన్ఎస్ యూఐ నాయకుల నిరసన 


నాగర్ కర్నూల్, జులై 14 (మనఊరు ప్రతినిధి): వేధింపులకు గురిచేస్తున్న అధ్యపకునిపై, విశ్వ విద్యాలయం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యూ ఐ తాలూకా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఎన్ ఎస్ యూ ఐ ముఖ్య నాయకులు, బాల బాలికలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిరసన కు ముఖ్య కారణం ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ లో ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలో రెండోవ సంవత్సరం బిఈడీ చదువుకుంటున్న సౌమ్యశ్రీ అనే ఒక విద్యార్థిని ఎబివిపి తణుకు పాటలు చెప్పే సమీర్ సాహూ లెక్చలర్ తననిౣ ౠ వేధింపులు లకు గురిచేస్తున్నాడ అని ప్రధాన లెక్చరర్ కి చెప్పిన వాలు ఏ మాత్రం లెక్కచేయకుండా నిర్లక్యం తో ఉండటం వల్ల తాను పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడం జరిగింది . తోటి విద్యార్థి కాపాడానికి వెళ్లి తను సగం గాయాలతో బ్రతికి బైట పడ్డది అ ఇద్దరి క్షతగాత్రులు భువనేశ్వర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రి కి తరలించడం జరిగింది. దీని తదనత్రం అక్కడ వైద్యులు సౌమ్యశ్రీ ఒక శేరీరం 90శాతం కాలిపోయింది అని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. ఈ సంఘటన జరగడానికి గల ముఖ్య కారణం ఫకీర్ మొహం విశ్వ విద్యాలయం యాజమాన్యం అక్కడి పోలీస్ ల నిర్లక్యం కారణమని ఆరోపించారు. నరేంద్ర మోడీ భేటీ బచావో భేటీ పడ్డావో అనే కార్యక్రమం చేట్టారు. సుమశ్రీకి అక్కడ న్యాయం జరుగుతుందని అని ఈ సభ ముఖంగా నేన్ ప్రశ్నిస్తున్నాను అలాగే సౌమ్య శ్రీ కి న్యాయం జరిగే వరకి ఎన్ ఎస్ యూ ఐ పోరాడుతానే ఉంటున్నది అని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి అభిషేక్ రెడ్డి, సిద్ధూ, జయరాజ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post