బ్రేకింగ్ న్యూస్
*కట్టిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయిన చెక్ డ్యామ్*
మహబూబ్ నగర్, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ వద్ద పెద్ద వాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యాము కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కట్టిన 2 నెలల్లోనే చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని.. దీని వల్ల తమ పొలాలు, ట్రాన్స్‌ఫార్మర్, పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన నష్టపోయిన తమను ఆదుకొని, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.